1/3/2017 0 Comments Started self cookingSituations will teach us many things. At first we may feel little blue; but getting habituated to it turn us into a bright day to day with new developments.
Now, it is happy to stay single and cook for self.
0 Comments
There are always some movies that you must possess in your life; which boosts patriotism, Engineering Ideas and Considerations, Attitude to face challenges.
గౌ|| ముఖ్యమంత్రి శ్రీ K. చంద్రశేఖర్ గారు తెలంగాణ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం మాతో పాటు చాలా మందికి సంతోషకరమే. అందువల్ల ఉద్యోగలు పెరిగే అవకాశము ఉంది, ప్రజా పాలనా కూడా సులువు అవుతుంది. ప్రజలకు అన్ని సౌకర్యలు కలిపిచవచ్చు.
మాది ఖమ్మం జిల్లా. మా ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లా ఏర్పడటం కూడా మాకు ఆనందమే. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా లో పరిశ్రములు చాలానే ఉన్నాయీ. బయ్యారం ను మహబూబాబాద్ జిల్లా లో కలిపారు. ఇందువల్ల ఖమ్మం జిల్లా లో ఎటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పర్రిశ్రమాలు లేకుండా పోయాయి. ఖమ్మం కు చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో ఇల్లందు, డోర్నకల్ మరయు బయ్యారం ను వేరే జిల్లాలో కలపటం ద్వార ఇటు నిరుద్యోగులకు మరియు జిల్లా రెవిన్యూ కు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. కావున ఇక్కడి ప్రజల విజ్ఞప్తి ఏమనగా ఇల్లందు, భయ్యారం మరియు డోర్నకల్ లను ఖమ్మం జిల్లా లో తిరిగి కలపాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా అభివృధి మరియు శ్రేయస్సు కోసం ఇక్కడి ప్రజలను సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తునాను. |